కార్టూన్ కొన్ని దశాబ్ధాలుగా సమాజ పరిస్థితులను ఒక్క బొమ్మలో పట్టి చూపే చిత్ర కళగా అభివృద్ది చెందింది. ఎంతో క్లిష్టమైన విషయాలను ఎంతో తేలిగ్గా కార్టూన్ బొమ్మల్లో వివరించేస్తారు కార్టూనిస్ట్ లు . కార్టూనులు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, మనసుని హత్తుకుంటాయి, కొంతమందికి కోపమూ తెప్పిస్తాయి, మనోభావాలు దెబ్బతీస్తాయి, మనసుని ద్రవింపజేసి కన్నీళ్ళు తెప్పిస్తాయి. భవసాగరమైన ఈ జీవితాన్ని...
Read moreమానవుని జీవిత చక్రంలో అతిసుందరమైన దశ శైశవదశ (శిశివుదశ). ఎప్పటికప్పుడు ఆ దశవారికి వారి జీవితం కష్టమే అయినా వృద్దాప్యం మాత్రం చాలా మంది ఆనందిస్తూ గడపలేరు. జీవిత చక్రంలో ప్రతీదశలో ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రయాసపడి డబ్బు సంపాదించి...
Read moreరాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. వారి కీర్తులు, అపకీర్తులు జనాల నోటి వెంట పదాలుగా, జనపదాలుగా, పద్యాలుగా మారి తరతరాలుగా, శతాబ్దాలకు పైగా సాగి చరిత్రగా నిలిచిపోయాయి. అలాంటి వాటిని నిజం చేస్తూ ఇప్పుడు తమిళనాడులో శాసనాలు, తాళపత్రాలు, తామ్ర పత్రాలు బయట పడ్డాయి. ఇదే చరిత్ర, విలేఖరి కృష్ణమూర్తిని ఆకర్షించింది. తమిళనాడులో పురావస్తు శాఖవారికి దొరికిన ఎన్నో పత్రాలను ఆయన చదివారు. తిరువాలంకాడులో దొరికిన తామ్ర పత్రాల లో ఉన్న ఒక మాట ఆయన దృష్టిలో పడి ఆసక్తి కలిగించింది. ఆ మాట ఏమిటంటే ...
Read more