అజ్ఞానం అంటే, మసక వెలుతురులో తాడును చూసి పాము అని భ్రాంతి చెందడం వంటిదేనని, వెలుతురులో చూస్తే తాడు నిజస్వరూపం కనపడినట్టు, ఆత్మ జ్ఞానం అనే వెలుతురులో మన నిజమైన స్వరూపం కనపడి అజ్ఞానం పటాపంచలవుతుందని, ఆ ఉపమానం సారాంశం. ఇలా తెలిసిన వస్తువులతోనే కాకుండా, కొందరు ఆధునిక తత్త్వవేత్తలు కొన్ని radical ప్రతిపాదనల ద్వారా కూడా అద్వైతాన్ని చూపడానికి ప్రయత్నించారు. అందులో చెప్పుకోదగ్గది...
Read moreతెలిసినవారు సరే, తెలియని వారు ‘ఇల్లేరమ్మా? ఏ ఊరికి గ్రామదేవత?’ అంటారేమో. ఆవిడ గ్రామదేవత కాదు తెలుగు సాహిత్య ప్రేమికుల ఇంటి దేవత. ‘ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్టు, రిటైరవ్వవలసిన వయసులో కలం పట్టిన ఆలస్యపు కోకిల ఈవిడ. తన జీవితంలోని బాల్యాన్ని ‘ఇల్లేరమ్మ కథలు’ గా, కెరీర్ ను ‘చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు’ పేరిట, యవ్వన మధ్యవయస్సులో తాను చూసిన, చేసిన పెళ్ళిళ్ళ కబుర్లను ‘పెళ్ళి సందడి’ లోనూ, రిటైర్మెంట్ ప్రాంతంలోని అమెరికా ప్రయాణపు రోజులను ‘ముగ్గురు కొలంబస్ లు’ గానూ రాశారామె. ఆమె....
Read moreఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియోలో కాందేవ్ అనే అతను సద్గురు జగ్గీ వాసుదేవ్ జీవితంపై ఒక సమగ్రమైన డాక్యుమెంటరీ చేశాడు. దాని సారాంశం శ్రీ జగ్గీ వాసుదేవ్ ఒక బూటకపు గురువు అని. వీడియో చూసి శ్రీ జగ్గీ వాసుదేవ్ పై ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరుచుకోవచ్చు. అయితే, పనిలోపనిగా పై వీడియోలో ఆత్మ జ్ఞానం అనేది కూడా బూటకం అన్నాడు. ఆత్మజ్ఞానికి సంబంధించి అతను స్థూలంగా చేసిన మూడు వాదనలు ఇవి...
Read more