"ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అవుతున్న ఆ సంచికలను ప్రపంచ వ్యాప్తంగా యాభై వేల మందికి పైగా వింటున్నారని తెలుసుకుని చాలా సంతోషం కలిగింది.. ఈ కృషిని తెలుగు సాహితీ ప్రియులందరి తరఫునా అభినందిస్తూ, మరింత విజయవంతంగా ముందుకు పోయేందుకు అనుగ్రహించవలసినదిగా శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను."

కీ. శే. శ్రీ PVRK ప్రసాద్
iAS
తి.తి.దే. మాజీ కార్య నిర్వహణాధికారి.