రాముడు ఇచ్చిన చనువు

Dasu Kiran
January 23, 2024

మాటలనిపించుకోవడం రాముడికి కొత్తేమీ కాదు. 'పెట్టాలన్నా, కొట్టాలన్నా అమ్మే' అని సామెత. అలా తిట్టాలనుకోవాలన్నా, సర్వస్య శరణాగతి చేయాలన్నా రామ భక్తులకే సాధ్యం. అదంతా ఆ రాముడు వారికిచ్చే చనువు. అలాంటి రాముడు మా దాసుకిరణ్ గారితో కూడా నాలుగు వాక్యాలు రాయించుకున్నాడు. అవేమిటంటే...

Read more

మిస్సమ్మ రీ-రిలీజ్

Meena Yogeshwar
January 13, 2024

తెలుగువారందరి అభిమాన పండుగ సంక్రాంతికి సినిమా పరిశ్రమ డజన్ల కొద్దీ సినిమాలు విడుదల చేస్తుంది. ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకీ వారి పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సంప్రదాయాలనూ పాటిస్తూ, సంక్రాంతి సందర్భంగా, తెలుగు సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చే సినిమాల్లో మొదటివరసలో ఉండే సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నాం. అదేమిటంటే..

Read more

వాళ్ళు శివుడి గుడికి వెళ్తే స్నానం చేస్తారు..!?

Meena Yogeshwar
January 8, 2024

మేము అద్వైతులం. మా ఇంట్లో కృష్ణుణ్ణి, శివుణ్ణి ఒకే పానవట్టంపై పెట్టి పూజిస్తారు. ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే’ ఇది అద్వైతులకు ముఖ్యమైన వాక్యం. అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు శివుడు, విష్ణువు అనే బేధాలేమీ ఉండవు, కాబట్టీ వారిద్దరికీ అబేధమే. మేము శివుడికన్నా విష్ణువే గొప్ప అనో, ఆయనని పూజించడమే బాగుంటుంది అనో అంటే మా బామ్మ మెత్తగా చెవులు మెలేసి, పై శ్లోకం చెప్పేది. అలాంటి నాకు, నిన్న జరిగిన ప్రసంగంలో ఒక షాక్...

Read more