కొంత మంది పిల్లల్లో 'destructive behaviour' ఉంటే, ఇంకొంత మందిలో ఆత్మనూన్యతా భావం ఉంటుంది. అసలు నలుగురితో కలవలేరు. పిల్లలకు ఉండే సమస్యలలో ఇవి రెండు మాత్రమే. పిల్లలు లేక కొందరు బాధపడుతుంటే, ఉన్నవారికి పిల్లలను ఈ 'కరోనా అనంతర' కాలంలో సమస్య లేకుండా టీనేజ్ దాటించడం ఒక ప్రసహనమే అవుతోంది. జీవితంలో వేరే ఏ సమస్యలు లేకుండా, ఒక్క పిల్లల ఇబ్బందికర ప్రవర్తనతో బాధపడే తల్లితండ్రులు కోకొల్లలు. పిల్లల ప్రవర్తన జీవితంలో...
Read moreచైత్ర మాసం మొదట్లో chicken pox, smallpox వంటి అంటురోగాలు ముమ్మరంగా గాలిలో తిరిగే సమయంలో లలితా/చైత్ర నవరాత్రులు, వర్షాకాలానికి కాస్త ముందు ఆషాఢంలో వారాహి నవరాత్రులు, రకరకాల విష జ్వరాలు ఎక్కువగా వచ్చే ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రులు, చలికాలానికి, ఎండాకాలానికి సంధికాలంలో మాఘమాసంలో శ్యామలా నవరాత్రుల ద్వారా మన శారీరిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి రక్షా కవచాలను ఇచ్చారు ఋషులు. వీటిలో చైత్ర, శరన్నవరాత్రులు అత్యంత ప్రముఖమైనవి కాగా, మిగిలిన రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులుగా పేర్కొన్నారు. మిగిలిన వాటికి తొమ్మిది రోజులు మాత్రమే ఆరాధన ఉంటుంది. సనాతన ధర్మం పాటించే అతి సామాన్యులు సైతం ఖచ్చితంగా జరుపుకునే శరన్నవరాత్రులకు మాత్రమే దసరా పేరుతో పండుగ ఉంటుంది. ఎందుకంటే...
Read moreభారతీయ సమాజంలో ఇంటి పని, పిల్లల పెంపకం, అణుకువ, బాధ్యతలు, ఓర్చుకోవడం, భరించడం, త్యాగం వంటివి స్త్రీకి సమానార్ధాలుగా నిర్వచించబడ్డాయి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలను ఈ conditioning తో పెంచుతారు. అలాంటి లక్షణాలు కేవలం బలవంతంగా రుద్దడం మాత్రమే కాక, వాటిని fantasize చేయడం ద్వారా తరాల తరబడి స్త్రీలు ఈ కేటగిరీల్లోకి రావడమే లక్ష్యంగా జీవించేస్తారు. తరాలు మారే కొద్దీ కొన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగ, వ్యాపారాలు చేయడం అత్యవసరం అనే ఆలోచనాధోరణి పెరుగుతోంది. అలాగే మగవారు కూడా ఇంటి పనులు చేయాలి, పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషించాలి వంటివి సమాజంలో పెరుగుతున్నాయి. కానీ ....
Read more