మనిషి అద్వైత స్థితికి చేరుకునే ముందు అతను అడువులు, నదులు దాటక్కరలేదు. కొండలు, పర్వతాలు దాటి ఏదో అతీత శక్తిని చేరుకోవక్కరలేదు. అలా అన్ని వైపులకి తిరగకుండా సులువుగా నీ వైపుకే తిరిగితే అతి కష్టమైన ఆ అద్వైత సిద్ధి నీకు లభిస్తుంది. వెతుక్కుంటూ వెళ్ళే ఈ దేహానికి అడ్డంగా ఉన్నవి సందేహాలు, ఆ సందేహాల నుంచి వచ్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి....
Read moreఆనందాన్ని, బాధను, వేదనను, ఆశ్చర్యాన్ని, ప్రేమను, కోపాన్ని, పరిశీలనను ఇలా ప్రతీదాన్నీ అక్షర రూపంలో అందించిన సుకవులలో ఒకరు విశ్వనాథ. అలాంటివారి ప్రతి జీవన మలుపూ పాఠకుల పాలిట వరాలయ్యాయి. తలెత్తి చూసేందుకు, వెనకనే నడిచేందుకు తమ ప్రతి అడుగునూ తరువాతి వారి కోసం అందించిన వారు, వారి జీవుని వేదన అంతటినీ రచనల రూపంలో పాఠకుల మీద కురిపించి కరిగిపోయిన...
Read more“కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం” అని ఒకప్పటి సామెత. బహుదూరపు ప్రయాణం. అందులోనూ ఎన్నో ఊళ్ళల్లో మజిలీలు, ఆ ఊళ్ళలోని అంటువ్యాధ్యుల దగ్గర నుంచి, మోసాల వరకూ అన్నీటినీ తట్టుకోవాలి. అడవుల్లో ప్రయాణం. క్రూరమృగాల దాడుల నుండి బందిపోట్ల బెడద వరకూ అన్నిటినీ ఎదుర్కోవాలి. భాష కాని భాష, ఊరు కాని ఊరులో ఏదైనా ఇబ్బంది వస్తే అంతే సంగతులు. అప్పటికి రైళ్ళు కాదు కదా, రోడ్లు కూడా లేవు. సరిగ్గా 196 ఏళ్ళ క్రితం ఒక పెద్దమనిషి...
Read more