మన మానసిక ఆరోగ్యం, మెదడులో విడుదలయ్యే hormones వంటివి మన పూర్తి ఆరోగ్యంపై, తద్వారా మన జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తాయో చాలామంది గుర్తించరు. ఇది చాలా ముఖ్యమైన అనారోగ్యం కాబట్టీ, వైద్యుల సహాయమే దీనికి పరిష్కారం. అయితే, చాలాసార్లు మన సాహిత్యం కూడా ఈ ఇబ్బంది నుండి మనని బయటపడేయడానికి, కనీసం మనకున్న రోగాన్ని గుర్తించడానికో ఉపయోగపడుతుంది. అలాంటిది ఈ రోగాలను, వాటి లక్షణాలనూ క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న ఒక వైద్యురాలు సాహిత్యం రాస్తే ఎలా ఉంటుంది?
Read moreదాసుభాషితం అనే ఒక యాప్ లో మేము కథలు చదివితే విన్నారు. పోటీలు పెడితే ఆడారు. మా కలలను మీరు ప్రోత్సహించారు. మాపై hacker దాడి జరిగితే అర్ధం చేసుకున్నారు. మా కష్టం చెబితే స్పందించారు. అడుగడుగునా మాకు తోడుగా ఉన్నారు.మీకు మంచి యాప్ ను అందించడం మా కనీస కర్తవ్యం.మీకు మంచి యాప్ ను అందిద్దామని ప్రయత్నించి దారుణంగా మోసపోయాం, నష్టపోయాం. మీ చేయూతతో తిరిగి నిలబడగలిగాం. కానీ ...
Read moreఒక వ్యక్తి చరిత్రకారుడు అయ్యాడు. అతను వరంతో వెనక్కి వెళ్ళి చరిత్రను మార్చేసే కంటే ఉన్న చరిత్రనే రాసి కొత్త చరిత్రను సృష్టించడం ఎంతో మేలు అని గ్రహించాడు. అప్పుడే కాలం మలుపు తిరగడం ప్రారంభం అయ్యింది. అతని తర్వాత చాలామంది చరిత్రకారులు వచ్చారు. ఒక పక్క చరిత్ర లిఖించబడుతోంది. కాని చదివే వారు ఎవ్వరు? ఇదే సమయంలో చిత్రకారులు పుట్టుకొచ్చారు. వారి అక్షర రూపాన్ని వీరు చిత్రాలుగా గోడలపై గీసారు. గోడలపై చిత్రం కొంతకాలమే నిలబడింది. ఇదే చిత్రం శాశ్వతంగా నిలబడాలి అంటే...
Read more