తెలుగు లో చిక్కులు, అందాలు రెండూ ఉన్నాయి. అందం ఏమిటంటే మన మనసుకు కలిగిన భావాన్ని కాగితం పై ఉంచడానికి అనేక అందమైన పదాలు మన తెలుగు సొంతం. సున్నితంగా చిన్న చిన్న పదాలతో సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా పాటలు, గేయాలు, వ్యాసాలు ఎలా ఎన్నో ప్రక్రియల్లో రాయవచ్చు. మరోవైపు భాష లోతులు, నియమాలు, సాహిత్య దృష్టి తెలిస్తే కానీ అర్ధమవ్వన్ని పద్యాలలోనూ రాయవచ్చు. ఇక చిక్కు ఏమిటంటే...
Read moreకాలమిస్ట్ ల కాలమ్ లు చదివి నచ్చినవి గుర్తుంచుకుని, ఎక్కనివి వదిలేసి, నచ్చని వాటిని విమర్శించడం వరకే మనం చేసే పని. కానీ, మనలో చాలామందికి తెలియదు వారు కాలమిస్ట్ లు గానే ఎందుకు మిగిలిపోయారని. ఎన్నో అందమైన కథలను, వర్ణనలను, తాను చూసిన, విన్న సంగతలను కాలమ్ లకు ధారపోసి, తక్కువ కథల రచయితగా మిగిలిపోయిన ఆ రచయిత...
Read moreచదువు, సంపాదన, హోదా, అధికారం ఉన్నవాళ్ళలో చాలామందికి ఎంతో కొంత ఆభరణంగా అహంకారం కూడా ఉంటుంది. చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే తాను నిమిత్తమాతృడిని అని తలంచి, ఆనందానికి ఉప్పొంగక, దుఖాఃనికి క్రుంగిపోక, అధికార దర్పానికి ఆనందపడక, నిబద్ధతతో, ధర్మానికి కట్టుబడి నిరంతర కార్యదీక్షతో అలుపెరుగక పనిచేసినవారు, స్థితః ప్రజ్ఞులు, నిరాడంబరులు, నిరహంకారులు ఈనాటి ఈ దాసుభాషితంకు తొలినాళ్ళలో ఊతం ఇచ్చిన వారు...
Read more