కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తునికి ఎంత నాణ్యతతో అందించగలనా అని నిరంతరం తపించిన ప్రసాద్ గారి గురించి ఈ పుస్తకంలో మనం చాలా తెలుసుకున్నా, దాసుభాషితం ప్రసంగాలు కార్యక్రమంలో పాల్గొన్నవారి వలన ప్రసాద్ గారి గురించి మనకు తెలిసినదేమిటంటే...
Read more1980లకు ముందు తిరుమల మాఢ వీధులు రకరకాల చిల్లర కొట్లతో, బిచ్చగాళ్లతో, పూసలు, దండలు అమ్ముకునేవాళ్ళతో, నకిలీ కాసులు అమ్ముకునేవాళ్ళతో, ఆలయానికి సంబంధం లేని క్షురకులతో, ఆవులు-దూడలతో కిక్కిరిసిపోయి ఉండేవి. వీటికి దగ్గరలోనే గుడిసెలు, మురికి వాడలు దర్శనమిచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది. దీంతో దొంగలు, యాత్రికులను బురిడీ కొట్టించి సొమ్ము దండుకునే దళారులు రెచ్చిపోయేవారు. ఇవి 1980వ దశకం ముందు వారి తిరుమల యాత్రా అనుభవాలు. ఇప్పటి వారు ఆ తిరుమలను కలలో కూడా ఊహించలేరేమో కదా. అలా మార్చినది ఎవరో తెలుసా?
Read moreకాఫీ పొడిలో రాత్రి పోసిన నీళ్ళు, తెల్లార్లూ ఒక్కో చుక్కా, ఒక్కో చుక్కా దిగుతూ పొద్దున్నకి చిక్కటి, కమ్మటి డికాషన్‌గా మారినట్టు, ఎన్నో ఏళ్ళు జాగ్రత్తగా నిలువబెట్టిన ద్రాక్షరసం చక్కటి ఫ్రెంచి వైన్‌గా మారినట్టు, నేలలో పాతిన తాటికాయలు కొన్ని నెలలకు తేగల పాతరగా చేతికి వచ్చినట్టు, కొంతమంది రచయితలు తమ అనుభవాలనూ, అనుభూతులనూ ఎన్నో ఏళ్ళు తమ హృదయంలో ఊరబెట్టి మన ఆజన్మాంతం దాచుకోగలిగిన రచనను చేస్తారు. అలాంటివారిలో ఒకరు..
Read more