మాతామహులు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మాత్రమే కాక, అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, తెలుగువారికి గొప్ప కీర్తనా సంపదను తిరిగి అందించిన వారు, స్వయంగా వాగ్గేయకారులు, వీణా విద్వాంసులు. తల్లి గొప్ప గాయని, వీణా విద్వాంసురాలు. అన్నగారు ఈల కళాకారుడు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను కూడా ఈల పాటలో పాడగల గొప్పవారు. వారిని చూస్తూ పెరిగిన ఈ అమ్మాయి కూడా మంచి వీణా విద్వాంసురాలు అవడమే కాక, కర్ణాటక, హిందుస్తానీ సంగీతంపై ఎంతో మంచి అభిరుచిని పెంచుకున్నారు. ఆయా పద్ధతులలోని అనేక రాగాలను ఎలా ఆస్వాదించాలో తెలిసిన ఆల్కెమిస్ట్ అనదగ్గ గొప్ప శ్రోత అయ్యారు.మేనమామ భార్య అనారోగ్యం కారణంగా, ఆమెకు నవల చదివి, వినిపించడంతో తెలుగు సాహిత్య పఠనం ప్రారంభించింది ఆ చిన్నారి. ఆ సాహితీ ప్రేమ ఎదిగి తెలుగు నవలలపై...
Read moreమౌనం కన్నా స్పందన మంచిది. ఏమనుకుంటారో ఎందుకొచ్చిందేలే అని చెప్పకుండా ఉండేవారికన్నా, నిర్మొహమాటంగా సద్విమర్శ చేసేవారు చాలా మంచి చేస్తారు. అలాంటి సద్విమర్శే దాసుభాషితం నిర్వహిస్తున్న ఆధునిక ఆధ్యాత్మికం సిరీస్ పై వచ్చింది. దాసుభాషితం CEO దాసు కిరణ్ Thought Experiment అని ఒక వీడియో విడుదల చేశారు. మానవులు కూడా దైవ స్వరూపాలే అని నిరూపించాడానికే ఈ Experiment. ఈ Thought Experiment లో ఉపమానంగా ఒక కుందేలుని వాడారు. ఆ కుందేలు తెచ్చిన తంటా ఏమిటో...
Read moreఎవరికో డబ్బులు వచ్చాయి అని అతిగా ఆశపడి, నియమాలు తెలుసుకోకుండా ఆటలో దిగడం కచ్చితంగా జూదమే. ఎంత ఎక్కువ ధనం అని కాదు, ఎంత తక్కువ ధనం ఉన్నా, డబ్బుని కష్టపడి సంపాదించుకున్న మనం దాన్ని గౌరవించుకుని నిర్వహించుకునే తీరు మనల్ని ఎటువంటి ఒడిదుడుకుల్లోనైనా తొణకక, బెణకక నిండు కుండలా నిలబెడతుంది. నియమాలు తెలిసి కూడా...
Read more