మల్లీశ్వరి సినిమాలో "ఆకాశవీధిలో...", "మనసున మల్లెల..." రెండు పాటలలో "హాయి" అనే పదం ఉంటుంది. ఆ రెండు పలికిన తీరులో వ్యత్యాసం మీరెప్పుడైనా గమనించారా? "ఆకాశవీధి" పాటలో హాయిగా అనడంలో ఒక నిష్ఠూరం ఉంది. "మనసున మల్లెల" పాటలో ‘హాయి’ అనుభవైక్యమైన భావన ఉంది. ఆ విభిన్న భావాలను భానుమతి గారు చాలా స్పష్టంగా పలికించారు. ఇటువంటి subtle nuances వివరిస్తూ...
Read moreనెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత్యాలను పరిచయం చేసే అవకాశాన్ని దాసుభాషితం ఇలా కల్పించుకుంటుంది.
Read moreఅనగనగా ఒక యువరాజు. సింహాసనాన్ని అధిష్టించే వయసు వచ్చింది. రాజ్యంపై అవగాహన అవసరం అన్న తండ్రి ఆజ్ఞ ప్రకారం మారువేషంలో రాజ్యం చూడడానికి బయలుదేరాడు. ఇది ఒకప్పటి కథ. నేటి కాలంలో ఒక మధ్యతరగతి యువరాజు ఉన్న పళంగా ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్ధం కాని సమయం. ఈ పరిస్థితి ప్రతీవారినీ ఒకోలా మారుస్తుంది. కొందరు ఉద్యోగంలో ఉన్నదాని కన్నా ఎక్కువ కష్టపడి కొత్త ఉద్యోగపు వేటలో మునిగిపోతారు. మరికొందరు...
Read more