నేను 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత, కేవలం కాలక్షేపం కోసం మొదలు పెట్టిన ఈ శ్రవణ పుస్తకాల ప్రక్రియ, ప్రారంభంలో శ్రీ పి.వి.ఆర్ కే ప్రసాదుగారు, శ్రీ రావి కొండలరావుగారి వంటి పెద్దల, హితుల ఆశీస్సులు, శ్రోతల విశేష ఆదరణ, పొంది క్రమంగా ఇపుడు తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తక వేదికగా వికసించింది...
Read moreవృత్తులలో, ఫైటర్ పైలట్ వృత్తి మగతనానికి పరాకాష్ఠ. ఉన్నత సాంకేతిక నైపుణ్యం అవసరమవడం, ధీరోదాత్తత ప్రదర్శించడం, మితమైన అవకాశాలుండడం వల్ల, ఈ వృత్తి అంటే, ఇతర రంగాల్లోఅత్యంత విజయవంతులైన పురుషులకి కూడా సంభ్రమమే. 2016లో అవని చతుర్వేది ప్రథమ మహిళా ఫైటర్ పైలట్ గా భారతీయ వాయుసేన నియోగించింది.
Read moreజులై 28న పరమపదించిన శ్రీ రావి కొండల రావు గారు, గత ఏడాది డిసెంబర్ 15న దాసుభాషితం నిర్వహించిన సి పి బ్రౌన్ తెలుగు పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆయన ప్రసంగంలో, తెలుగుపదాలున్నా కూడా ఆంగ్లం ఉపయోగించడం పై ఉన్న మోజు గురించి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన పేరు గురించి చెబుతూ, అవకాశం ఉంది కదా అని ప్రతీది మార్చేయకూడదని, కొండల రావుకి బదులు, ...
Read more