ముందుగా దాసుభాషితం అభిమానులు కోరిన విధంగా, శ్రవణ పుస్తకాలను ఇతరులకు బహుకరించే సౌలభ్యం ఇపుడు యాప్ లో అందిస్తున్నాము. శ్రవణ పుస్తకం వివరాలు ఉన్న స్క్రీన్ లోనే Gift అనే లింకును మీరు చూస్తారు. అయితే మీరు యాప్ ను అప్డేట్ చేసుకోవలిసి ఉంటుంది. “కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ” వంటి సూత్రీకరణలు, “రసాస్వాదన చేసే వాళ్ళు రసికులు, నస పెట్టె వాళ్ళు నసికులు” అని చమత్కారాలు, “చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన” పాటలో సంస్కృతసమాసాల వివరణలు వింటుంటే ఆయన విద్యార్థుల మీద ఒకింత ఈర్ష్య కలుగుతుంది తెలుగు భాషాభిమానులెవరికైన...
Read moreసాధారణంగా కవులలో ఒక పార్శ్వమే వారి రచనలలో కనబడుతుంది, లేదా ఒక పార్శ్వానికే వారు ఖ్యాతిని ఆర్జిస్తారు. ఉదాహరణకు ‘భావకవి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ‘మనసుకవి’ ఆత్రేయ, కానీ దాశరథిలో ఎందరో కవులున్నారు. ఓ అభ్యుదయ కవి, ఓ విప్లవ కవి, ఓ సినిమా కవి ఇలా అందరు తమ ఉనికిని చాటారు, ప్రతిష్ఠులైనారు.
Read moreఒక తెలుగు యాప్ ను ప్రపంచంలోని ప్రధమ శ్రేణి యాప్ లకు సరితూగేలా నిర్మించాలనే ధ్యేయంలో దాసుభాషితం గత వారం మరో అడుగు ముందుకేసింది. దాసుభాషితం లో ఇప్పటికే 100 పైగా శీర్షికలు (titles) 1000 గంటలకు పైగా కాంటెంట్ ఉన్నదని మీకు తెలుసా?
Read more