నిత్య జీవిత సంఘర్షణలే ఒక కొలిక్కిరాని సామాన్యుడికి తన చేతిలో లేని విషయాలతో కూడా సంఘర్షణ జరపాలంటే ఎంతటి అన్యాయమో కదా. మనిషి చేతిలో లేని పుట్టుక, జాతి, మతం, ప్రదేశం వంటి విషయాలను అడ్డుపెట్టుకుని హింసించడం మానవ సమాజానికే సిగ్గుచేటు. అలాంటి అకృత్యాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. మనం కలలో కూడా ఊహించని దారుణాలు, హింసాకాండ మానవజాతి చవి చూసింది. అలాంటి దారుణమైన మారణకాండలలో...
Read moreకృత్రిమ మేధ (AI) ఒక పెద్ద అలలాగా లేచి ప్రపంచానికి తన ఉనికిని అప్పుడే తెలియజేస్తున్న రోజులు. Open AI సంస్థ విడుదల చేసిన కృత్రిమ మేధకు పోటీగా గూగుల్ తన అమ్ముల పొదిలో ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న Bard AI ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి గూగుల్ AI మీద పరిశోధనలు చేస్తున్నా, దాన్ని పూర్తిగా ప్రపంచానికి విడుదల చేయకపోవడానికి కారణం ...
Read moreiPhone లో సిరి, Alexa వంటి Voice Assistants ను చూసి అవాక్కయిపోయా. Tesla కార్ self-driving చేస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక ఇప్పుడు ChatGPT ఎంతో data చదివేసిందని, దానిని సహాయంతో నిమిషంలో మనం ఏది అడిగినా సమాధానం చెప్పడం, creative గా ఆలోచించి కథలు, కవితలు అల్లడం, ఓ మోస్తరు స్థాయిలో Thesis లు రాయడం లాంటి విచిత్రాలు ఎన్నో చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ..
Read more