సన్యాసులు/సన్యాసినులకు 'నా'అన్న స్పృహ ఉండదు. కోరికలు, ఇష్టా ఇష్టాలు, రాగ ద్వేషాలు ఉండవు. ఎంతసేపు దేవుడు, సమాజం అంతే. అంత స్వీయ స్పృహ లేకుండా ఎలాంటివారైనా ఎలా ఉండగలుగుతారు? మానవ సహజమైన కోరికలు కూడా ఎలా అధిగమిస్తారు అనేది ఎప్పటికీ తీరని ప్రశ్న. పైగా ఆ జీవితం కూడా ఎంతో కష్ట భూయిష్టమైనది. కఠోర నియమాలు, నిబంధనలు అడుగడుగునా ఉంటున్నా, దేవుడిపై మనసు ఎలా లగ్నం చేస్తారో, వారి సాంప్రదాయాన్ని తూచ తప్పకుండా ఎలా పాటిస్తారో అర్ధమే కాదు. వాళ్ళ ఆలోచనా విధానం, ఈ పద్ధతుల పట్ల వాళ్ళ నిబద్ధత, సమయపాలన అంతా అబ్బురపరుస్తాయి. సంసార విషయాలపై విరాగులై ఉంటారని తెలుసు. వారిని నడిపే శక్తి ఏమిటి అనేది....
Read more‘సాధారణంగా ధైర్య, సాహసాలకు, విజయానికి హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం మనం. ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన నామం తలచుకుంటాం. అలాంటిది సీతమ్మని వెతికే క్రమంలో ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్నిసార్లు ఓటమిని చవి చూశాడో తెలుసా? ఆఖరికి ఆయన కూడా ఒక సమయంలో Depressionకు లోనై, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ....
Read moreఅందరికీ తమ కెరీర్ పై అవగాహన ఉండదు అని కాదు కానీ, చాలా ఎక్కువ శాతం మందికి పూర్తి అవగాహన లేదు అన్నది నిజం. గాలి ఎటు తీసుకువెళ్తే అటు కొట్టుకుపోతూ, ఆ మార్గమధ్యంలో తమకు నచ్చిన చోట ఆగిపోయి, దానినే కెరీర్ అనుకునేవాళ్ళు కోకొల్లలు. తమకు ఉన్న skills గురించి, వాటిని కెరీర్ గా మార్చుకోగలిగిన ఆలోచనా ధోరణిని తరుణ వయస్కుల్లో పెంపొందించడం చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా ఆంత్రపెన్యూరల్ ఆలోచనా విధానాన్ని వాళ్ళల్లో పెంచడం ఇంకా అవసరం. తమ సామర్ధ్యాలపై ఆధారపడి, తమకే కాక మరో నలుగురికి ఉపాధిని కల్పించగలగడం, తద్వారా...
Read more