తెల్సుకోవడం... నేర్చుకోవడం... ఆచరణలో పెట్టడం.

Ram Kottapalli
January 21, 2023

రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదనే మాటని మనం తరచూ వింటూ ఉంటాము. మనిషి బుర్రలో రోమ్ లాంటి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఒక అంకురంగా పుట్టి కొన్నాళ్ళకు బుర్రని తొలచడం ప్రారంభిస్తుంది. కేవలం ఒక ఊహగా, హొలోగ్రామ్ గా ఉన్న ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూ తన కలలో కూడా ఒక కళగా సాక్షాత్కరిస్తుంది. ఆ సాక్షాత్కారం నీ చేతిలో సాధ్యమేనంటుంది. ఆకాశంలోకి చూస్తే చుక్కల్ని కలుపుతూ ....

Read more

ఇదెక్కడి న్యాయం?

Dasu Kiran
March 8, 2022

చిన్న సాఫ్ట్వేర్ సంస్థలతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కొద్దిగా పెద్ద సంస్థకు యాప్ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని ఎంతో ఆశించి builder.ai అనే సంస్థను ఎంచుకున్నాము. స్వీయ పెట్టుబడులతో నడిచే అంకుర సంస్థ అయిన దాసుభాషితం తాహతుకు ఎక్కువే అయినా వారు అడిగినంతా ఇస్తామన్నాము.

Read more

ఒక దుర్ఘటన. దాని ప్రభావం. దిద్దుబాటు చర్యలు.

Dasu Kiran
January 13, 2022

కొన్ని రోజులుగా యాప్ పనిచేయకపోవడం మీకు తెలుసు. సాంకేతిక చికాకులున్న ఉన్న ప్రస్తుత యాప్ స్థానే కొత్త యాప్ ను ఇంకా కొన్ని వారాల్లో విడుదల చేస్తామనంగా, ఒక సంఘటన జరిగింది.

Read more