నేను చిన్న తరగతులు చదివే రోజుల్లో మా ఇంటికీ నా పాఠశాలకు మధ్య దూరం ఒకటిన్నర కిలోమీటర్లు. తాపీగా నడిస్తే, రావడానికి పోవడానికి ఒక అరగంట పట్టేది. లంచ్ కి ఇచ్చే సమయం 40 నిముషాలు. అంటే మధ్యాహ్న్మ భోజనానికి ఇంటికి వచ్చేంత దగ్గర కాదన్నమాట. అయినా వచ్చేవాడిని. దానికి రెండు కారణాలు...
Read moreఆంగ్ల సాహిత్యంలో non fiction చదివే వారికి Yuval Noah Haraari రాసిన Sapiens పుస్తకం తప్పక తెలిసి ఉంటుంది. అమెరికా మాజీ రాష్ట్రపతి ఒబామా తో సహా, ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, Sapiens ను తప్పక చదవ వలసిన 21 వ శతాబ్దపు గ్రంథంగా కీర్తించారు. ఇంతకీ Sapiens కు అంత ప్రతిష్ట ఎందుకొచ్చిందంటే, చరిత్ర (History), మానవ శాస్త్రం (Anthropology) ని సమన్వయముచేస్తూ, పురాతన మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు, మానవ పరిణామ క్రమాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు.
Read moreకష్టాలు కనీసం మూడు రకాలు. అవి- ఒకరికి ఒక కష్టం రావడం - అందరికి ఎదో ఒక కష్టం రావడం - ఒకే కష్టం అందరికీ రావడం ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు. భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు.
Read more