నేడే చూడండి రెండవ భాగం విడుదల అవుతోంది. అలనాటి తారల గురించి, వారి ఉద్ధాన పతనాల గురించి చాలా వివరంగా, కారణాలతో సహా వివరించిన భాగం ఇది. నింగికెగిసి, నేలకొరిగినవారు కొందరైతే, శాశ్వతంగా తారామండలంలో నిలిచిపోయిన వారు మరికొందరు. వారి ప్రయాణాన్ని...
Read moreఒక చెరువు, ఒక కాలవ ఎండిపోయాయి అంటే కాల క్రమేణా ఎండిపోయాయి అనుకోవాలా లేదా నెమ్మది నెమ్మదిగా అవి ఎండిపోవడానికి తర్వాతి తరాలే స్పృహ లేకుండా స్వాగతించారు అనుకోవాలా ?. అవి ఎండిపోయాక వాటితో ముడి పడి ఉన్న వ్యాపారాలు, అక్కడి జీవితాలు, నాగరికత మారిపోయాయి. మానవ జీవితం, ఒక ఊరి పరిస్థితులు మార్పు చెందడం సహజమే మరి మానవ భాష ?, మాతృ భాష పరిస్థితి ? తెలుగు భాష పరిస్థితి ? చెరువు కొలను సరే. ఒక నదే ఎండిపోతే ? భాషే అంతరించి పోతే ? తెలుగు భాష ఏమైపోతుందో అని అందరూ అన్ని చోట్ల బాధ పడటం దానిని కొందరు విడ్డూరంగా ...
Read moreతెలుగు చదవడం, రాయడం రాని తెలుగువారు సాహిత్యానికి దూరం కాకూడదు అనేదే దాసుభాషితం లక్ష్యాలలో మొదటిది. అందుకే శ్రవణ మాధ్యమంలో సాహిత్యాన్ని వారికి దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, సమాజంలో తెలుగు స్పృహను పెంచడానికి ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అదే...
Read more