సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు మన ఋషులు. తవ్వే కొద్దీ ఊరే ఊటబావి లాంటిది సాహిత్యం. కేవలం ఒక పదంగా కనపడుతున్నా, దాన్ని ఒక వాక్యంలో పొదిగితే ఎంతో అద్భుతంగా ధ్వనిస్తుంది. ఒక భావానికి రూపు కట్టాలన్నా, ఒక ఆలోచనకు ప్రాణం పోయాలన్నా ఒక్క పదం చాలు కొన్నిసార్లు. ఇక ఆ ఒక్క పదంతో వినేవారి దృష్టికోణంలోనే మార్పు వస్తే అదెంతటి అద్భుతం. అలాంటి అద్భుతం ఒక్కసారి చేస్తేనే కవి జన్మ ధన్యం అయిపోతుంది. రాసిన కీర్తనల్లో అత్యధిక భాగం ఇలా ఒక్క పదంతో కొత్త ప్రాణం పోస్తే ఆయన్ని...
Read moreరెండు తరాల క్రితం తెలుగునాడును వదిలిపెట్టి, శరభోజీ అనే మరాఠీ రాజుగా ఉన్న, ఇంగ్లీషు వాళ్ళ ప్రధాన పరిపాలన కొనసాగుతున్న, ముస్లిం రాజుల దండయాత్రలు చవి చూసిన, నేర్చుకునే శిష్యులతో సహా అత్యధిక శాతం తమిళిలున్న తమిళ ప్రాంతంలో, తెలుగులో కీర్తనలు చేయడం గొప్పే. తెలుగు నేర్చుకుంటే తప్ప తన కీర్తనలు నేర్పను అని శిష్యులకు షరతు పెట్టడం గొప్పే. రాసిన కొన్ని వేల కీర్తనల్లో, మిగిలిన 800 కీర్తనల్లో పట్టుమని పది కూడా సంస్కృతం తప్ప పరభాషా పదాలు వాడకపోవడం...
Read moreఆత్రేయ పాటల్లోని లోతును, సిరివెన్నెల రాతలోని తత్త్వాన్నీ, వేటూరి విరాట్ రూపాన్నీ, బాపు-రమణల విశ్వరూపాన్ని, జంధ్యాల హాస్యపు జల్లును, మహానుభావులైన వాగ్గేయకారులూ, విద్వాంసులనూ, అంతెందుకు మెహదీ హసన్ నుంచి బాలాంత్రపు రజనీకాంతరావు వరకూ, డాక్టర్ డూలిటిల్ నుంచి వూడ్‌హౌస్ జీవ్స్ దాకా ఎన్నెన్నో పరిచయం చేసిందీ, కొన్నిటిలో లోతుల్లోకి దింపింది ఈ...
Read more